సోషల్ మీడియా సామాన్య ప్రజలనే కాదు.. సినీ నటులను కూడా ప్రేమలో పడేసింది. ఇక ఇప్పుడంటే ఆన్లైన్ పరిచయాలు, ప్రేమల గురించి వింటున్నాం. అంటే గతంలో కూడా విన్నాం అనుకోండి. ఇటీవల కాలంలో వీటి గురించి మరీ ఎక్కువ వింటున్నాం. అయితే 18 ఏళ్ల క్రితం ఇలాంటి పరిచయమే ప్రేమగా మారి, పెళ్లి చేసుకున్నాడు మన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.