నేటి సమాజంలో రోజురోజుకు అక్రమ సంబంధాలు పెరుగుతూ ఉన్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా చాల మంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి కోణంలోనే మరో ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటున్న భార్య.. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇక ఆమె తన కూతురితో సహా వచ్చేసి ప్రియుడితో సహజీవనం చేస్తోంది.