చిత్ర పరిశ్రమలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక అల్లు అర్జున్ కి సంబంధించి ఒక చిన్న విషయం తెలిసిన ఆ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.