తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తనదైన శైలిలో సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్లలో ఒక్కరిగా రాణిస్తున్నారు. రాజమౌళి తీసిన సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఆయన తీసిన ఏ సినిమా కూడా యావరేజ్ గా ఆడలేదు.