మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటించిన చిత్రం రంగస్థలం. ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వంలో నిర్వహించారు. 2018లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి వీరిద్దరూ మరోసారి కలిసి చేయాలని అభిమానులు కోరుకున్నారు. మీడియాలో వచ్చిన తాజా సమాచారం ప్రకారం.. రంగస్థలం-2 సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.