తెలుగు చిత్ర పరిశ్రమలో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటుడు పొట్టి వీరయ్య కన్నుమూశారు. పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. గట్టు వీరయ్య అంటే వెంటనే పోల్చుకోలేరేమో కానీ పొట్టి వీరయ్య అంటే చాలు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.