తెలుగు చిత్ర పరిశ్రమలో డార్లింగ్ ప్రభాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇండియన్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ సూపర్ స్టార్. పాన్ ఇండియా సినిమాలు, వందల కోట్ల బడ్జెట్, వేల కోట్ల వసూళ్లు.. ఈ లెక్కలు చూసి డార్లింగ్ ఎవరికీ అందనంత రేంజ్లో ఉంటారనుకుంటారు.