ఇండస్ట్రీలో వెండితెరకు ఎంత క్రెజ్ ఉందో బుల్లితెరకు కూడా అంతే క్రెజ్ ఉంది. ఒక్కప్పుడు బుల్లితెరకు వెండితెరకు కొంచెం వ్యత్యాసం ఉండేది. కాలం మారుతున్న కొద్దీ వ్యత్యాసం బుల్లితెరను వెండితెర రేంజ్ లో ఆదరిస్తున్నారు. అంతేకాదు.. వెండితెరపై కనిపించిన నటులు సైతం బుల్లితెరపై నటించడానికి ఇష్టపడుతున్నారు.