తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని సమంత గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఆమె అందం అభినయంతో, తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. సమంత ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ లో ఒక్కరిగా రాణిస్తున్నారు.