చిత్రపరిశ్రమలో హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. అయితే కొంత మంది మాత్రం సినిమాల్లో ఉండే క్వాలిటీస్ కు సంబంధం లేకుండా బయట వ్యవహరిస్తూ భిన్నంగా ఉంటారు.