తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్, గోపీచంద్ ల గురించి తెలియని వారంటూ ఉండరు. వాళ్ళ నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. గోపీచంద్ విలన్ గా రాణిస్తూనే మరోవైపు హీరోగా రాణిస్తున్నారు. ప్రభాస్ కూడా మంచి కథతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.