బుల్లితెర యాంకర్ రవి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన మెల్ యాంకర్స్ లో ప్రదీప్ తరువాత ఎక్కవ క్రెజ్ ఉన్న యాంకర్ రవి. ఆయన మాటలతో, అల్లరితో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ ఫేమ్ లాస్యతో కలిసి తన యాంకరింగ్ ప్రయాణాన్ని మొదలు పెట్టిన రవి తనకంటూ క్రేజ్ తెచ్చుకున్నాడు.