సినీ పరిశ్రమలో సెలబ్రిటీలు, స్పోర్ట్స్ ఆటగాళ్లు లివింగ్ రిలేషన్ షిప్లో ఉంటూ తల్లిదండ్రులైన వారు చాలా మంది ఉన్నారు. తమ నటనతో.. ఆటతీరుతో ప్రజలను ఎప్పుడూ తమ వైపు తిప్పుకుంటూ వార్తల్లో కనిపిస్తుంటారు. అలాంటి వారి గురించి ఈ రోజు తెలుసుకుందాం.