తెలుగు చిత్ర పరిశ్రమలో బ్యూటీ ఫుల్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య కూడా ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు.