అనుపమ్, అహానా వరుసగా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులకు ఎంపిక కాగా.. ఈ చిత్రం ఉత్తమ లఘు చిత్ర విభాగంలో నామినేషన్ పొందింది. ప్రసాద్ కదమ్ ఉత్తమ దర్శకుడిగా అవార్డుకు ఎంపికయ్యారు.