దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. సామాన్యులను నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ ముప్పు తిప్పలు పెడుతోంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనాకు అడ్డుకట్ట వేయడంలో అందరూ విఫలమవుతున్నారు.