కరోనా క్లిష్ట సమయంలో పేదలకు సహాయం చేస్తూ రియల్ హీరోగా మారాడు సోనూసూద్. ఇక ఇప్పుడు రెండో దశలోనూ విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది అభిమానులు ఇతరులకు సాయం చేస్తున్నారు