నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన కామెడీ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. అయితే రాజేంద్రప్రసాద్ కృష్ణా జిల్లాకు చెందిన గుడివాడకు దగ్గర్లోని దొండపాడు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.