చిత్ర పరిశ్రమలో హీరోలను హిజ్రా పాత్రలో నటిచడం చూశాము. కానీ హీరోయిన్స్ ని లెస్బియన్ సీన్స్ లో నటించడం అంత సులభం కాదు. ఇక హాలీవుడ్ సినిమాల్లో లెస్బియన్ సీన్స్ అంటే మామూలు విషయమే.