బుల్లితెరపై చిన్నారి పెళ్లికూతురు’ అనే తెలుగు డబ్బింగ్ సీరియల్ తో ప్రేక్షకులకు దగ్గరైంది అవికా గోర్. ఆమె రాజ్ తరుణ హీరోగా వచ్చిన ఉయ్యాలా జంపాల సినిమాలో వెండితెరకు పరిచయమైయ్యారు.