తెలుగు చిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో సినిమాలు తీస్తూ తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అల వైకుంఠపురములో’ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలి అనుకున్నాడు త్రివిక్రమ్.