చిత్ర పరిశ్రమలో దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి గురించి తెలియని వారంటూ ఉండరు. అయన ఒకానొక టైమ్లో కమర్షియల్ సినిమాలతో కలెక్షన్లు కొల్లగొట్టిన దర్శకుడు వైవీఎస్ చౌదరి. ఆయన పూర్తి పేరు యలమంచిలి వేంకట సత్యనారాయణ చౌదరి.