తెలుగు చిత్ర పరిశ్రమలో కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. నేను శైలజ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన కీర్తి సురేష్ మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’.