పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. జల్సా హిట్టయ్యింది. అత్తారింటికి దారేది రికార్డులు సృష్టించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అత్తారింటికి దారేది.