చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేశా బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. మహేష్ బాబు, భూమిక జంటగా నటించిన ఒక్కడు సినిమా అప్పట్లో సరికొత్త ట్రెండ్ ని సెట్ చేసింది.