చిత్ర పరిశ్రమలో హీరోలు చాలా మంది ఉన్నారు. అందులో కొంతమంది హీరోలు స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. మరికొంత మంది హీరోలు సెకండ్ గ్రేడ్ హీరోలుగా రాణిస్తున్నారు. ఆ హీరోల గురించి ఒక్కసారి చూద్దామా. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చుకున్నాడు నాని.