ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన వ్యక్తి రవితేజ. ఆయన హిట్టు, ప్లాప్ అనే తేడా లేకుండా వరుస పెట్టి సినిమాలతో ప్రేక్షకులను ఇప్పటికిప్పుడు అలరిస్తూనే ఉంటున్నాడు. రవితేజ ఎప్పుడు నాలుగైదు సినిమాలతో బిజీగా మారిపోతుంటాడు. ఇక క్రాక్ సినిమాతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.