ఆర్య సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రొమాంటిక్ డైరెక్టర్ సుకుమార్. తనదైన శైలీలో సినిమాలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుకుమార్. ఇండస్ట్రీలో ఒకవైపు దర్శకునిగా విజయాలను అందుకుంటున్న సుకుమార్ మరోవైపు తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేస్తున్నారు.