తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనలో ప్రేక్షకులను మెప్పిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలకృష్ణ సినిమాలు హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు.