వంశీ పైడిపల్లి దర్శకత్వంలో హీరో కార్తీ, కింగ్ నాగార్జున కలిసి నటించిన చిత్రం ఊపిరి. ఈ సినిమాను వంశీ పైడిపల్లిదర్శకత్వంలో నిర్మించారు. ఈ మూవీని పరమ్ వి.పొట్లూరి నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం వైవిధ్యమైన కథాశంతో నిర్మించారు.