గతేడాది నుండి దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇక లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమకు కూడా చాలా దెబ్బతింది.