ఇండస్ట్రీలో వరుస ప్లాప్ లతో సత్తామతమవుతున్న హీరో నితిన్ కి భీష్మ సినిమా కొంతమేరకు ఊరటను కలిగించింది. ఈ సినిమా కంటే ముందు నితిన్ నటించిన వరుస సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. భీష్మ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూల వర్షం కురిపించి మంచి విజయాన్ని అందుకుంది.