టాలీవూడ్ మన్మధుడు కింగ్ నాగార్జున సినీ జీవితంలోనే ఎక్కవ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాలో సోగ్గాడే చిన్ని నాయన మూవీ ఒక్కటి. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుంది అని నాగార్జున 5 ఏళ్ళ క్రితమే ప్రకటన చేసిన సంగతి అందరికి తెలిసిందే.