కథ, డైరక్టర్ల ఎంపిక విషయంలో హీరో అఖిల్ ఆచితూచీ అడుగులు వేస్తున్నారా..? అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు అఖిల్, హలో, మిస్టల్ మజ్ను వంటి సినిమాలో నటించగా.. ఈ మూడు సినిమాలు హిట్ నమోదు చేసుకోలేదు.