మలయాళం సూపర్ హిట్ మూవీ దృశ్యం మీకు గుర్తే ఉండి ఉంటది. ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లోనూ రీమేక్ అయింది. రిలీజ్ అయిన ప్రతి చోట బిగ్గేస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌ను నమోదు చేసుకుంది.