తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ పాత్రలో భయపెట్టి, కమెడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగల నటుడు కోటా శ్రీనివాస్ రావు. ఆయన నిజాలు నిక్కచ్చిగా మాట్లాడుతుంటాడు. అంతేకాదు.. ఆయన పరభాషా నటులపై ఎప్పటికప్పుడు సెటైర్లు వేస్తూ ఉంటాడు.