ప్రస్తుతం వెంకటేష్ తమిళంలో ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాను తెలుగు రీమెక్ చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో నారప్పగా రీమెక్ చేస్తున్న సంగతి అందరికి తెలిసందే.