అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా 1999వ సంవత్సరంలో వచ్చిన సినిమా తమ్ముడు. ఈ సినిమాలో ప్రీతి జింగానియా హీరోయిన్ గా నటించారు. ఈ మూవీని బి. శివరామకృష్ణ శ్రీ వేంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించారు.