ఆర్య సినిమాలో ఐటమ్ సాంగ్ అ అంటే అమలాపురం..ఇ అంటే ఇచ్చాపురం..మనందరికి బాగానే గుర్తుండిఉంటుంది. ఆ సాంగ్ లో డ్యాన్స్ చేసిన అభినయశ్రీ కూడా బాగా పాపులర్ అయింది. అప్పుడు ఆమె వయసు కేవలం 15సంవత్సరాలేనట. అయితే అసలు ఆ సాంగ్ ను అభియనశ్రీతో చేయటానికి డైరెక్టర్ సుకురమార్ ఇష్టపడలేదట.