పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ కొట్టి..యూత్ ఐకాన్ గా మారాడు.అమ్మాయిలందరి కన్నూ విజయ్ మీదే. తమ ఫేవరెట్ హీరో అయిపోయాడు. ఇక గీతాగోవిందం చిత్రం ఫ్యామిలి ప్రేక్షకులను పడేశాడు. త్వరలో లైగర్ గా రాబోతున్నాడు.