బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అప్పుట్లో హృదయకాలేయం, కొబ్బిరిమట్ట సినిమాలతో తెలుగు ప్రేక్షకులను తన అభిమానులు చేసుకున్నాడు. తాజాగా కేఎస్ పతాకం పై బజార్ రౌడీ పేరుతో సంపూర్ణేష్ బాబు మరో చిత్రం తీస్తున్నారు. బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.