రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, శ్రేయ జంటగా నటించిన సినిమా ఛత్రపతి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. ఈ సినిమా ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెంచేసిన సినిమా ఇదేనంట.