తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దర్శకత్వంలో ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించారు. అయితే రాజమౌళి దర్శకుడిగా సక్సెస్ సాధించడానికి విజయేంద్ర ప్రసాద్ ఒక విధంగా కారణమనే సంగతి అందరికి తెలిసిందే.