తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కప్పటి సీనియర్ హీరోయిన్ సంగీత గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె చెప్పుకోవడానికి తమిళమ్మాయే అయినప్పటికీ తెలుగు సినిమాలతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది నటి సంగీత.