టాలీవూడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంత క్రెజ్ ఉందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలలో మహేష్ బాబు ఒక్కరు. ఇక ఆయన నటనకు, మంచితనానికి ఎవ్వరైనా సరిలేరు నీకెవ్వరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.