చిత్ర పరిశ్రమలో అతిలోకసుందరి శ్రీదేవి బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. బాలనటిగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న శ్రీదేవి ఆ తరువాత పదహారేళ్లు సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక శ్రీదేవి తెలుగు తెరపైనే భారతీయ సినీ పరిశ్రమలో కథానాయికగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.