ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజురోజుకూ ఈ భామకి క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఒక్కవైపు బుల్లితెర పై స్టార్ యాంకర్ గా రాణిస్తూనే మరోపక్క మంచి మంచి పాత్రలతో వెండితెర పై రాణిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.