ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకూండా ఇతర భాషలోనూ స్టార్ హీరోయిన్ గా తన సత్త చాటుతున్న వారిలో రష్మిక ఒక్కరు. ఆమె ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక తన క్యూట్ క్యూట్ లూక్స్ తో చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది.