తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి అంటే తెలియని వారు ఉండరు. అలాంటి గొప్ప చక్రవర్తి కథా నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’ నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రధారిగా జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్...