తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా వెలుగుతున్న మెహ్రీన్ ఆమెకు అంతటి గుర్తింపు తెచ్చి పెట్టినది డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక ఆయన దేశ సినిమా డైరెక్షన్ చేస్తున్న ఆమె ఖచ్చితంగా ఆ సినిమాలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అంతలా తన ముద్రను వేసుకుంది మెహ్రీన్. అయితే తాజాగా మరొకసారి మరో ఆఫర్ ను ఆమెకు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ తో కలిసి త్వరలో నిర్మించబోతున్న సినిమా కోసం ఈమెను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రాజా ది గ్రేట్ సినిమా తో అనిల్ రావిపూడి కి మెహ్రీన్ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక స్టోరీ అంత ఇమే చుట్టూ తిరగడం వల్లే ఈమెకు మంచి ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.

ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించేందుకు ఎఫ్ 2 వంటి సినిమాలు కూడా తెరకెక్కించడం జరిగింది. ఇక అందులో కూడా హీరోయిన్ గా మెహ్రీన్ నటించింది. ఇక ఈ సినిమాలో ఆమెకు ఆమె పాత్రకు నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో కాస్త డిఫరెంట్ క్యారెక్టర్ గా చూపించాడు అనిల్ రావిపూడి. ఇక మెహ్రీన్ చాలా అల్లరి చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ప్రతి సినిమాలో ఈమె ను హైలెట్ చేస్తూ వచ్చాడు అనిల్ రావిపూడి.

ఇక అనిల్ రావిపూడి తో సినిమా అంటే ఈమె కూడా చాలా ఆనంద పడిపోతూ ఉందట. ఇక ఆడియన్స్ కూడా ఈ డైరెక్టర్ తో సినిమా అంటే ఇక హీరోయిన్ ఈమె అని ఫిక్స్ అయి పోతూ ఉంటారు. ప్రస్తుతం f-3 ఒంటి మూవీ లో కూడా నటిస్తున్నది. ఆ తర్వాత బాలకృష్ణ తో కూడా మెహ్రీన్ నటించేందుకు ఒప్పుకున్నట్లు గా తెలుస్తోంది. ఇక బాలకృష్ణ సినిమా అంటే ఈమె కెరియర్ మలుపు తిరుగుతుంది అన్నట్లుగా ఆమె అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: